1 Chronicles · chapter 3 · verse 4
1 Chronicles 3:4 in Telugu
ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,
Ee aaruguru hebronulo ataniki puttiri, achchata atadu edu sanvatsaramula aarunelalu elenu,
1 Chronicles 3:4 in English
- King James Version (KJV)
- [These] six were born unto him in Hebron; and there he reigned seven years and six months: and in Jerusalem he reigned thirty and three years.
- World English Bible (WEB)
- six were born to him in Hebron; and he reigned there seven years and six months. He reigned thirty-three years in Jerusalem;
- American Standard Version (ASV)
- six were born unto him in Hebron; and there he reigned seven years and six months. And in Jerusalem he reigned thirty and three years;
- Bible in Basic English (BBE)
- He had six sons in Hebron; he was ruling there for seven years and six months, and in Jerusalem for thirty-three years.
- Darby Translation (DBY)
- six were born to him in Hebron. And there he reigned seven years and six months. And in Jerusalem he reigned thirty-three years.
- Webster's Bible (WBS)
- [These] six were born to him in Hebron; and there he reigned seven years and six months: and in Jerusalem he reigned thirty and three years.
- Young's Literal Translation (YLT)
- Six have been borne to him in Hebron, and he reigneth there seven years and six months, and thirty and three years he hath reigned in Jerusalem.
Read in context
- 2గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవ వాడు,
- 3అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము ఆరవవాడు,
- 4ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,
- 5యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు
- 6ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా
Cross references
- 2 Samuel 5:4–5 2 సమూయేలు 5:4–5దావీదు ముప్పది యేండ్లవాడై యేల నారంభించి నలు వది సంవత్సరములు పరిపాలనచేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
- 2 Samuel 2:11 2 సమూయేలు 2:11దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.
- 1 Kings 2:11 1 రాజులు 2:11దావీదు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.
- 2 Samuel 5:14–16 2 సమూయేలు 5:14–16యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.
- 1 Chronicles 29:27 1 దినవృత్తాంతములు 29:27అతడు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.
Original words (Hebrew)
- six · H8337שֵׁשׁ shêsh
- born · H3205יָלַד yâlad
- Hebron · H2275חֶבְרוֹן Chebrôwn
- reigned · H4427מָלַךְ mâlak
- seven · H7651שֶׁבַע shebaʻ
- years · H8141שָׁנֶה shâneh
- six · H8337שֵׁשׁ shêsh
- months · H2320חֹדֶשׁ chôdesh
- Jerusalem · H3389יְרוּשָׁלַ͏ִם Yᵉrûwshâlaim
- reigned · H4427מָלַךְ mâlak
- thirty · H7970שְׁלוֹשִׁים shᵉlôwshîym
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- years · H8141שָׁנֶה shâneh