Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 20 · verse 13

2 Samuel 20:13 in Telugu

శవము మార్గమునుండి తీయబడిన తరువాత జనులందరు బిక్రి కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి.

Shavamu maargamunundi teeyabadina taruvaata janulandaru bikri kumaarudagu shebanu tarumutakai yovaabu vembadi velliri.

2 Samuel 20:13 in English

King James Version (KJV)
When he was removed out of the highway, all the people went on after Joab, to pursue after Sheba the son of Bichri.
World English Bible (WEB)
When he was removed out of the highway, all the people went on after Joab to pursue Sheba the son of Bichri.
American Standard Version (ASV)
When he was removed out of the highway, all the people went on after Joab, to pursue after Sheba the son of Bichri.
Bible in Basic English (BBE)
When he had been taken off the road, all the people went on after Joab in search of Sheba, the son of Bichri.
Darby Translation (DBY)
When he was removed out of the highway, all the people went on after Joab, to pursue after Sheba the son of Bichri,
Webster's Bible (WBS)
When he was removed out of the highway, all the people went on after Joab, to pursue after Sheba the son of Bichri.
Young's Literal Translation (YLT)
When he hath been removed out of the highway, every man hath passed on after Joab, to pursue after Sheba son of Bichri.

Read in context

  1. 11యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచియోవాబును ఇష్టులైన దావీదు పక్ష ముననున్న వారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను.
  2. 12అమాశా రక్తములో పొర్లుచు మార్గమునపడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరు నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాశాను మార్గమునుండి చేనిలోనికి లాగి, మార్గస్థులందరు నిలిచి తేరిచూడకుండ శవముమీద బట్ట కప్పెను.
  3. 13శవము మార్గమునుండి తీయబడిన తరువాత జనులందరు బిక్రి కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి.
  4. 14అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరియొద్దకును ఆబేలువారియొద్దకును బేత్మయకావారియొద్దకును బెరీయులందరియొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి.
  5. 15ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి.
Read all of 2 Samuel 20

Cross references

Original words (Hebrew)

2 Samuel 20:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.