2 Samuel · chapter 21 · verse 11
2 Samuel 21:11 in Telugu
అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను.
Ayyaa kumaarteyagu rispaa anu saulu upapatni chesinadi daaveedunaku vinabadenu.
2 Samuel 21:11 in English
- King James Version (KJV)
- And it was told David what Rizpah the daughter of Aiah, the concubine of Saul, had done.
- World English Bible (WEB)
- David was told what Rizpah the daughter of Aiah, the concubine of Saul, had done.
- American Standard Version (ASV)
- And it was told David what Rizpah the daughter of Aiah, the concubine of Saul, had done.
- Bible in Basic English (BBE)
- And news was given to David of what Rizpah, the daughter of Aiah, one of Saul's wives, had done.
- Darby Translation (DBY)
- And it was told David what Rizpah the daughter of Aiah, the concubine of Saul, had done.
- Webster's Bible (WBS)
- And it was told David what Rizpah the daughter of Aiah the concubine of Saul had done.
- Young's Literal Translation (YLT)
- And it is declared to David that which Rizpah daughter of Aiah, concubine of Saul, hath done,
Read in context
- 9వారు ఈ యేడు గురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందు వారు మరణమైరి.
- 10అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమునుండి వర్షము ఆ కళేబరములమీద కురియువరకు అచ్చటనే యుండి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవిమృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా
- 11అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను.
- 12కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారియొద్దనుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనా తానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్గిలాదు వారు వారి యెముకలను అచ్చటనుండి దొంగిలి తెచ్చి యుండిరి.
- 13కావున దావీదు వారియొద్దనుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారి యెముకలను జనులు సమకూర్చిరి.
Cross references
- 2 Samuel 2:4 2 సమూయేలు 2:4అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
- Ruth 2:11–12 రూతు 2:11–12నీవు నీ తలిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.