2 Samuel · chapter 22 · verse 34
2 Samuel 22:34 in Telugu
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
Aayana naa kaallu jinkakaallavale cheyunu ettayina sthalamulameeda nannu nilupunu.
2 Samuel 22:34 in English
- King James Version (KJV)
- He maketh my feet like hinds’ [feet:] and setteth me upon my high places.
- World English Bible (WEB)
- He makes his feet like hinds’ feet, and sets me on my high places.
- American Standard Version (ASV)
- He maketh his feet like hinds’ [feet], And setteth me upon my high places.
- Bible in Basic English (BBE)
- He makes my feet like roes' feet, and puts me on high places.
- Darby Translation (DBY)
- He maketh my feet like hinds' [feet], And setteth me upon my high places.
- Webster's Bible (WBS)
- He maketh my feet like hinds' [feet] : and setteth me upon my high places.
- Young's Literal Translation (YLT)
- Making my feet like hinds, And on my high places causeth me to stand,
Read in context
- 32యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
- 33దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడి పించును.
- 34ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
- 35నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును.
- 36నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.
Cross references
- Isaiah 58:14 యెషయా 58:14నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.
- Deuteronomy 32:13 ద్వితీయోపదేశకాండము 32:13భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.
- Habakkuk 3:19 హబక్కూకు 3:19ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.
- 2 Samuel 2:18 2 సమూయేలు 2:18సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక
- Isaiah 33:16 యెషయా 33:16పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.
- Deuteronomy 33:25 ద్వితీయోపదేశకాండము 33:25నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.