2 Samuel · chapter 22 · verse 47
2 Samuel 22:47 in Telugu
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
Yehovaa jeevamugalavaadu naa aashrayadurgamainavaadu stotraarhudu naaku rakshanaashraya durgamaina devudu mahonnatudagunu gaaka
2 Samuel 22:47 in English
- King James Version (KJV)
- The LORD liveth; and blessed [be] my rock; and exalted be the God of the rock of my salvation.
- World English Bible (WEB)
- The LORD lives! Blessed be my rock! Exalted be God, the rock of my salvation,
- American Standard Version (ASV)
- Jehovah liveth; And blessed be my rock; And exalted be God, the rock of my salvation,
- Bible in Basic English (BBE)
- The Lord is living; praise be to my Rock, and let the God of my salvation be honoured:
- Darby Translation (DBY)
- Jehovah liveth; and blessed be my rock; And exalted be the God, the rock of my salvation,
- Webster's Bible (WBS)
- The LORD liveth; and blessed [be] my rock; and exalted be the God of the rock of my salvation.
- Young's Literal Translation (YLT)
- Jehovah liveth, and blessed [is] my Rock, And exalted is my God — The Rock of my salvation.
Read in context
- 45అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు
- 46అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.
- 47యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
- 48ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
- 49ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
Cross references
- Psalm 89:26 కీర్తనలు 89:26నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.
- 2 Samuel 22:3 2 సమూయేలు 22:3నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగమునా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడుబలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
- Job 19:25 యోబు 19:25అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
- Luke 1:47 లూకా 1:47ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
- Deuteronomy 32:39–40 ద్వితీయోపదేశకాండము 32:39–40ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను