Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 23 · verse 12

2 Samuel 23:12 in Telugu

అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను.

Appuditadu aa cheni madhyanu nilichi philishteeyulu daani meediki raakunda vaarini vellagotti vaarini hatamu cheyutavalana yehovaa ishraayeleeyulaku goppa rakshana kaluga jesenu.

2 Samuel 23:12 in English

King James Version (KJV)
But he stood in the midst of the ground, and defended it, and slew the Philistines: and the LORD wrought a great victory.
World English Bible (WEB)
But he stood in the middle of the plot and defended it, and killed the Philistines; and the LORD worked a great victory.
American Standard Version (ASV)
But he stood in the midst of the plot, and defended it, and slew the Philistines; and Jehovah wrought a great victory.
Bible in Basic English (BBE)
But he kept his place in the middle of the bit of land, and kept back their attack and overcame the Philistines: and the Lord gave a great salvation.
Darby Translation (DBY)
and he stood in the midst of the plot and delivered it, and smote the Philistines, and Jehovah wrought a great deliverance.
Webster's Bible (WBS)
But he stood in the midst of the ground, and defended it, and slew the Philistines: and the LORD wrought a great victory.
Young's Literal Translation (YLT)
and he stationeth himself in the midst of the portion, and delivereth it, and smiteth the Philistines, and Jehovah worketh a great salvation.

Read in context

  1. 10చేయి తివిు్మరిగొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీ యులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతనివెనుక వచ్చిరి.
  2. 11ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారు డైన షమ్మా;ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగాజనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి.
  3. 12అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను.
  4. 13మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,
  5. 14దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లె హేములో ఉండిరి.
Read all of 2 Samuel 23

Cross references

Original words (Hebrew)

2 Samuel 23:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.