Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 23 · verse 14

2 Samuel 23:14 in Telugu

దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లె హేములో ఉండిరి.

Daaveedu durgamulo nundenu, philishteeyula dandu kaavalivaaru betle hemulo undiri.

2 Samuel 23:14 in English

King James Version (KJV)
And David [was] then in an hold, and the garrison of the Philistines [was] then [in] Beth-lehem.
World English Bible (WEB)
David was then in the stronghold; and the garrison of the Philistines was then in Bethlehem.
American Standard Version (ASV)
And David was then in the stronghold; and the garrison of the Philistines was then in Beth-lehem.
Bible in Basic English (BBE)
And at that time David had taken cover in the strong place, and an armed force of the Philistines was in Beth-lehem.
Darby Translation (DBY)
And David was then in the stronghold; and the Philistines' garrison was then at Bethlehem.
Webster's Bible (WBS)
And David [was] then in a hold, and the garrison of the Philistines [was] then [in] Beth-lehem.
Young's Literal Translation (YLT)
and David [is] then in a fortress, and the station of the Philistines [is] then in Beth-Lehem,

Read in context

  1. 12అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను.
  2. 13మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,
  3. 14దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లె హేములో ఉండిరి.
  4. 15దావీదుబేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా
  5. 16ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొని పోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసియెహోవా, నేను ఇవి త్రాగను;
Read all of 2 Samuel 23

Cross references

Original words (Hebrew)

2 Samuel 23:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.