Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 23 · verse 22

2 Samuel 23:22 in Telugu

ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది

Ee kaaryamulu yehoyaadaa kumaarudaina benaayaa chesinanduna aa mugguru balaadhyulalonu atadu perupondi

2 Samuel 23:22 in English

King James Version (KJV)
These [things] did Benaiah the son of Jehoiada, and had the name among three mighty men.
World English Bible (WEB)
Benaiah the son of Jehoiada did these things, and had a name among the three mighty men.
American Standard Version (ASV)
These things did Benaiah the son of Jehoiada, and had a name among the three mighty men.
Bible in Basic English (BBE)
These were the acts of Benaiah, the son of Jehoiada, who had a great name among the thirty men of war.
Darby Translation (DBY)
These things did Benaiah the son of Jehoiada, and he had a name among the three mighty men.
Webster's Bible (WBS)
These [things] did Benaiah the son of Jehoiada, and had a name among three mighty men.
Young's Literal Translation (YLT)
These [things] hath Benaiah son of Jehoiada done, and hath a name among three mighty.

Read in context

  1. 20మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.
  2. 21ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డు కఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.
  3. 22ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది
  4. 23ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.
  5. 24ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,
Read all of 2 Samuel 23

Original words (Hebrew)

2 Samuel 23:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.