2 Samuel · chapter 23 · verse 37
2 Samuel 23:37 in Telugu
అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.
Ammoneeyudaina jeleku, beyeroteeyudaina naharai, yitadu serooyaa kumaarudagu yovaabuyokka aayudhamulanu moyuvaadai yundenu.
2 Samuel 23:37 in English
- King James Version (KJV)
- Zelek the Ammonite, Naharai the Beerothite, armourbearer to Joab the son of Zeruiah,
- World English Bible (WEB)
- Zelek the Ammonite, Naharai the Beerothite, armor bearers to Joab the son of Zeruiah,
- American Standard Version (ASV)
- Zelek the Ammonite, Naharai the Beerothite, armorbearers to Joab the son of Zeruiah,
- Bible in Basic English (BBE)
- Zelek the Ammonite, Naharai the Beerothite, who had the care of the arms of Joab, son of Zeruiah,
- Darby Translation (DBY)
- Zelek the Ammonite, Naharai the Beerothite, the armour-bearer of Joab the son of Zeruiah,
- Webster's Bible (WBS)
- Zelek the Ammonite, Naharai the Beerothite, armor-bearer to Joab the son of Zeruiah,
- Young's Literal Translation (YLT)
- Zelek the Ammonite, Naharai the Beerothite, bearer of the weapons of Joab son of Zeruiah,
Read in context
- 35కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై,
- 36సోబావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,
- 37అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.
- 38ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
- 39హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పది యేడుగురు.
Cross references
- 1 Chronicles 11:37 1 దినవృత్తాంతములు 11:37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
- 1 Chronicles 11:39 1 దినవృత్తాంతములు 11:39అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,
- 2 Samuel 4:2 2 సమూయేలు 4:2సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి; వారిలో ఒకని పేరు బయనా, రెండవవానిపేరు రేకాబు; వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయే రోతుకూడను బెన్యామీనీయుల దేశములో చేరినదని యెంచబడెను.