Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 24 · verse 19

2 Samuel 24:19 in Telugu

దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.

Daaveedu gaaducheta yehovaa yichchina aajnyachoppuna poyenu.

2 Samuel 24:19 in English

King James Version (KJV)
And David, according to the saying of Gad, went up as the LORD commanded.
World English Bible (WEB)
David went up according to the saying of Gad, as the LORD commanded.
American Standard Version (ASV)
And David went up according to the saying of Gad, as Jehovah commanded.
Bible in Basic English (BBE)
So David went up, as Gad had said and as the Lord had given orders.
Darby Translation (DBY)
And David, according to the saying of Gad, went up as Jehovah had commanded.
Webster's Bible (WBS)
And David, according to the saying of Gad, went up as the LORD commanded.
Young's Literal Translation (YLT)
and David goeth up, according to the word of Gad, as Jehovah commanded.

Read in context

  1. 17దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గ ముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
  2. 18ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చినీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా
  3. 19దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.
  4. 20అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసినా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా
  5. 21దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవు నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,
Read all of 2 Samuel 24

Cross references

Original words (Hebrew)

2 Samuel 24:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.