2 Samuel · chapter 24 · verse 22
2 Samuel 24:22 in Telugu
అందుకు అరౌనానా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్త గించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.
Anduku araunaanaa yelinavaadavagu neevu choochi yedi neeku anukoolamo daani teesikoni bali arpinchumu; chitta ginchumu, dahanabaliki edlunnavi, noorchukarra saamaanulu kattelugaa akkaraku vachchunu.
2 Samuel 24:22 in English
- King James Version (KJV)
- And Araunah said unto David, Let my lord the king take and offer up what [seemeth] good unto him: behold, [here be] oxen for burnt sacrifice, and threshing instruments and [other] instruments of the oxen for wood.
- World English Bible (WEB)
- Araunah said to David, “Let my lord the king take and offer up what seems good to him. Behold, the cattle for the burnt offering, and the threshing sledges and the yokes of the oxen for the wood.
- American Standard Version (ASV)
- And Araunah said unto David, Let my lord the king take and offer up what seemeth good unto him: behold, the oxen for the burnt-offering, and the threshing instruments and the yokes of the oxen for the wood:
- Bible in Basic English (BBE)
- And Araunah said to David, Let my lord the king take whatever seems right to him, and make an offering of it: see, here are the oxen for the burned offering, and the grain-cleaning instruments and the ox-yokes for wood:
- Darby Translation (DBY)
- And Araunah said to David, Let my lord the king take and offer up that which is good in his sight: see, [here are] oxen for the burnt-offering, and the threshing-sledges and implements of the oxen for wood.
- Webster's Bible (WBS)
- And Araunah said to David, Let my lord the king take and offer up what [seemeth] good to him: behold, [here are] oxen for burnt-sacrifice, and threshing-instruments and [other] instruments of the oxen for wood.
- Young's Literal Translation (YLT)
- And Araunah saith unto David, 'Let my lord the king take and cause to ascend that which is good in his eyes; see, the oxen for a burnt-offering, and the threshing instruments, and the instruments of the oxen, for wood;'
Read in context
- 20అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసినా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా
- 21దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవు నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,
- 22అందుకు అరౌనానా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్త గించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.
- 23రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పినీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా
- 24రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.
Cross references
- 1 Kings 19:21 1 రాజులు 19:21అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డిం చెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
- 1 Samuel 6:14 1 సమూయేలు 6:14ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి.
- 1 Chronicles 21:22 1 దినవృత్తాంతములు 21:22ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా
- Genesis 23:11 ఆదికాండము 23:11అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టుమనెను
Original words (Hebrew)
- Araunah · H728אֲרַוְנָה ʼĂravnâh
- said · H559אָמַר ʼâmar
- David · H1732דָּוִד Dâvid
- lord · H113אָדוֹן ʼâdôwn
- king · H4428מֶלֶךְ melek
- take · H3947לָקַח lâqach
- up · H5927עָלָה ʻâlâh
- good · H2896טוֹב ṭôwb
- him · H5869עַיִן ʻayin
- behold · H7200רָאָה râʼâh
- oxen · H1241בָּקָר bâqâr
- sacrifice · H5930עֹלָה ʻôlâh
- instruments · H4173מוֹרַג môwrag
- instruments · H3627כְּלִי kᵉlîy
- oxen · H1241בָּקָר bâqâr
- wood · H6086עֵץ ʻêts