Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 3 · verse 33

2 Samuel 3:33 in Telugu

మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.

Mariyu raaju abnerunugoorchi shokakeertana yokati kattenu.

2 Samuel 3:33 in English

King James Version (KJV)
And the king lamented over Abner, and said, Died Abner as a fool dieth?
World English Bible (WEB)
The king lamented for Abner, and said, “Should Abner die as a fool dies?
American Standard Version (ASV)
And the king lamented for Abner, and said, Should Abner die as a fool dieth?
Bible in Basic English (BBE)
And the king made a song of grief for Abner and said, Was the death of Abner to be like the death of a foolish man?
Darby Translation (DBY)
And the king lamented over Abner, and said, Should Abner die as a fool dieth?
Webster's Bible (WBS)
And the king lamented over Abner, and said, Died Abner as a fool dieth?
Young's Literal Translation (YLT)
and the king lamenteth for Abner, and saith: — 'As the death of a fool doth Abner die?

Read in context

  1. 31దావీదుమీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో నున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.
  2. 32రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధిదగ్గర ఎలుగెత్తి యేడ్చెను, జనులంద రును ఏడ్చిరి.
  3. 33మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.
  4. 34ఎట్లనగా అబ్నేరూ నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా?నీ చేతులకు కట్లు లేకుండగనునీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగనుదోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరియెక్కువగా ఏడ్చిరి.
  5. 35ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసిసూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.
Read all of 2 Samuel 3

Cross references

Original words (Hebrew)

2 Samuel 3:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.