Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 3 · verse 37

2 Samuel 3:37 in Telugu

నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.

Neru kumaarudaina abnerunu champuta raaju prerepana valana nainadi kaadani aa dinamuna janulandarikini ishraayelu vaarikandarikini teliyabadenu.

2 Samuel 3:37 in English

King James Version (KJV)
For all the people and all Israel understood that day that it was not of the king to slay Abner the son of Ner.
World English Bible (WEB)
So all the people and all Israel understood that day that it was not of the king to kill Abner the son of Ner.
American Standard Version (ASV)
So all the people and all Israel understood that day that it was not of the king to slay Abner the son of Ner.
Bible in Basic English (BBE)
So it was clear to Israel and to all the people on that day that the king was not responsible for the death of Abner, the son of Ner.
Darby Translation (DBY)
And all the people and all Israel understood that day that it was not of the king to put Abner the son of Ner to death.
Webster's Bible (WBS)
For all the people and all Israel understood that day that it was not of the king to slay Abner the son of Ner.
Young's Literal Translation (YLT)
and all the people know, even all Israel, in that day, that it hath not been from the king — to put to death Abner son of Ner.

Read in context

  1. 35ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసిసూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.
  2. 36జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతో షించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను.
  3. 37నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.
  4. 38పిమ్మట రాజు తన సేవకు లను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెనునేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియుపెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.
  5. 39పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడు చేయునుగాక.
Read all of 2 Samuel 3

Original words (Hebrew)

2 Samuel 3:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.