2 Samuel · chapter 3 · verse 38
2 Samuel 3:38 in Telugu
పిమ్మట రాజు తన సేవకు లను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెనునేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియుపెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.
Pimmata raaju tana sevaku lanu pilichi vaarito eelaagu selavichchenunetidinamuna padipoyinavaadu ishraayeluvaarilo pradhaanudaniyupeddalalo okadaniyu meeku teliseyunnadi.
2 Samuel 3:38 in English
- King James Version (KJV)
- And the king said unto his servants, Know ye not that there is a prince and a great man fallen this day in Israel?
- World English Bible (WEB)
- The king said to his servants, “Don’t you know that a prince and a great man has fallen today in Israel?
- American Standard Version (ASV)
- And the king said unto his servants, Know ye not that there is a prince and a great man fallen this day in Israel?
- Bible in Basic English (BBE)
- And the king said to his servants, Do you not see that a chief and a great man has come to his end today in Israel?
- Darby Translation (DBY)
- And the king said to his servants, Know ye not that there is a prince and a great man fallen this day in Israel?
- Webster's Bible (WBS)
- And the king said to his servants, Know ye not that there hath a prince and a great man fallen this day in Israel?
- Young's Literal Translation (YLT)
- And the king saith unto his servants, 'Do ye not know that a prince and a great one hath fallen this day in Israel?
Read in context
- 36జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతో షించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను.
- 37నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.
- 38పిమ్మట రాజు తన సేవకు లను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెనునేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియుపెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.
- 39పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడు చేయునుగాక.
Cross references
- Job 32:9 యోబు 32:9వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
- 2 Samuel 2:8 2 సమూయేలు 2:8నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,
- 2 Samuel 3:12 2 సమూయేలు 3:12అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపిఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదుమంచిది; నేను నీతో నిబంధన చేసెదను.
- 1 Samuel 14:50–51 1 సమూయేలు 14:50–51సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రి యగు నేరును అబీయేలు కుమారులు.