Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 3 · verse 6

2 Samuel 3:6 in Telugu

సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను.

Saulu kutumbikulakunu daaveedu kutumbikulakunu yuddhamu jaruguchundagaa abneru saulu kutumbikulaku bahu sahaayamuchesenu.

2 Samuel 3:6 in English

King James Version (KJV)
And it came to pass, while there was war between the house of Saul and the house of David, that Abner made himself strong for the house of Saul.
World English Bible (WEB)
While there was war between Saul’s house and David’s house, Abner made himself strong in Saul’s house.
American Standard Version (ASV)
And it came to pass, while there was war between the house of Saul and the house of David, that Abner made himself strong in the house of Saul.
Bible in Basic English (BBE)
Now while there was war between Saul's people and David's people, Abner was making himself strong among the supporters of Saul.
Darby Translation (DBY)
And it came to pass while there was war between the house of Saul and the house of David, that Abner made himself strong for the house of Saul.
Webster's Bible (WBS)
And it came to pass, while there was war between the house of Saul and the house of David, that Abner made himself strong for the house of Saul.
Young's Literal Translation (YLT)
And it cometh to pass, in the war being between the house of Saul and the house of David, that Abner hath been strengthening himself in the house of Saul,

Read in context

  1. 4నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను.
  2. 5ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు.
  3. 6సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను.
  4. 7అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెనునా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా
  5. 8అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొనినిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?
Read all of 2 Samuel 3

Cross references

Original words (Hebrew)

2 Samuel 3:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.