Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 3 · verse 9

2 Samuel 3:9 in Telugu

యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చనియెడల

Yehovaa daaveedunaku pramaanamu chesina daanini atanipakshamuna nenu neraverchaniyedala

2 Samuel 3:9 in English

King James Version (KJV)
So do God to Abner, and more also, except, as the LORD hath sworn to David, even so I do to him;
World English Bible (WEB)
God do so to Abner, and more also, if, as the LORD has sworn to David, I don’t do even so to him:
American Standard Version (ASV)
God do so to Abner, and more also, if, as Jehovah hath sworn to David, I do not even so to him;
Bible in Basic English (BBE)
May God's punishment be on Abner, if I do not for David as the Lord in his oath has said,
Darby Translation (DBY)
So do God to Abner, and more also, if, as Jehovah has sworn to David, I do not so to him;
Webster's Bible (WBS)
So do God to Abner, and more also, except, as the LORD hath sworn to David, even so I do to him;
Young's Literal Translation (YLT)
thus doth God to Abner, and thus He doth add to him, surely as Jehovah hath sworn to David — surely so I do to him:

Read in context

  1. 7అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెనునా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా
  2. 8అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొనినిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?
  3. 9యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చనియెడల
  4. 10దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదననెను.
  5. 11కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను.
Read all of 2 Samuel 3

Cross references

Original words (Hebrew)

2 Samuel 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.