Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 5 · verse 22

2 Samuel 5:22 in Telugu

ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

Philishteeyulu marala vachchi rephaayeemu loyalo vyaapimpagaa

2 Samuel 5:22 in English

King James Version (KJV)
And the Philistines came up yet again, and spread themselves in the valley of Rephaim.
World English Bible (WEB)
The Philistines came up yet again and spread themselves in the valley of Rephaim.
American Standard Version (ASV)
And the Philistines came up yet again, and spread themselves in the valley of Rephaim.
Bible in Basic English (BBE)
And the Philistines came up again, and went in every direction in the valley of Rephaim.
Darby Translation (DBY)
And the Philistines came up yet again, and spread themselves in the valley of Rephaim.
Webster's Bible (WBS)
And the Philistines came yet again, and spread themselves in the valley of Rephaim.
Young's Literal Translation (YLT)
And the Philistines add again to come up, and are spread out in the valley of Rephaim,

Read in context

  1. 20కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతముచేసి, జలప్రవాహములు కొట్టుకొనిపోవునట్లు యెహోవా నాశత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను.
  2. 21ఫలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టు కొనిరి.
  3. 22ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా
  4. 23దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవానీవు వెళ్లవద్దుచుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగావారిమీద పడుము.
  5. 24కంబళిచెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెల విచ్చెను.
Read all of 2 Samuel 5

Cross references

Original words (Hebrew)

2 Samuel 5:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.