Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 14 · verse 13

1 Chronicles 14:13 in Telugu

ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా

Philishteeyulu marala aa loyaloniki digiraagaa

1 Chronicles 14:13 in English

King James Version (KJV)
And the Philistines yet again spread themselves abroad in the valley.
World English Bible (WEB)
The Philistines made another raid in the valley.
American Standard Version (ASV)
And the Philistines yet again made a raid in the valley.
Bible in Basic English (BBE)
Then the Philistines again went out in every direction in the valley.
Darby Translation (DBY)
And the Philistines yet again spread themselves in the valley.
Webster's Bible (WBS)
And the Philistines yet again spread themselves abroad in the valley.
Young's Literal Translation (YLT)
And the Philistines add again, and rush into the valley,

Read in context

  1. 11వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసిజలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరుపెట్టెను.
  2. 12వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను.
  3. 13ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా
  4. 14దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడునీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి
  5. 15కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి యున్నాడని తెలిసికొనుమని సెల విచ్చెను.
Read all of 1 Chronicles 14

Cross references

Original words (Hebrew)

1 Chronicles 14:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.