Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 8 · verse 3

2 Samuel 8:3 in Telugu

సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి

Sobaaraajunu rehobu kumaarudunagu hadadejaru yoophrateesu nadivaraku tana raajyamunu vyaapimpajeyavalenani bayaluderagaa daaveedu atani nodinchi

2 Samuel 8:3 in English

King James Version (KJV)
David smote also Hadadezer, the son of Rehob, king of Zobah, as he went to recover his border at the river Euphrates.
World English Bible (WEB)
David also struck Hadadezer the son of Rehob, king of Zobah, as he went to recover his dominion at the River.
American Standard Version (ASV)
David smote also Hadadezer the son of Rehob, king of Zobah, as he went to recover his dominion at the River.
Bible in Basic English (BBE)
And David overcame Hadadezer, the son of Rehob, king of Zobah, when he went to make his power seen by the River.
Darby Translation (DBY)
And David smote Hadadezer, the son of Rehob, king of Zobah, as he went to recover his dominion by the river Euphrates.
Webster's Bible (WBS)
David smote also Hadadezer, the son of Rehob, king of Zobah, as he went to recover his border at the river Euphrates.
Young's Literal Translation (YLT)
And David smiteth Hadadezer son of Rehob, king of Zobah, in his going to bring back his power by the River [Euphrates;]

Read in context

  1. 1దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను.
  2. 2మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడు గున నున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.
  3. 3సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి
  4. 4అతనియొద్దనుండి వెయ్యిన్ని యేడు వందల మంది గుఱ్ఱపు రౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టు కొని, వారి గుఱ్ఱములలో నూటిని ఉంచుకొని, మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను.
  5. 5మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదెజెరు నకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరు వదిరెండు వేల మందిని ఓడించి
Read all of 2 Samuel 8

Cross references

Original words (Hebrew)

2 Samuel 8:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.