Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 9 · verse 4

2 Samuel 9:4 in Telugu

అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబాచిత్త గించుము, అతడు లోదెబారులో అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.

Atadekkada unnaadani raaju adugagaa seebaachitta ginchumu, atadu lodebaarulo amee్mayelu kumaarudagu maakeeru inta nunnaadani raajuto anenu.

2 Samuel 9:4 in English

King James Version (KJV)
And the king said unto him, Where [is] he? And Ziba said unto the king, Behold, he [is] in the house of Machir, the son of Ammiel, in Lo-debar.
World English Bible (WEB)
The king said to him, “Where is he?” Ziba said to the king, “Behold, he is in the house of Machir the son of Ammiel, in Lo Debar.”
American Standard Version (ASV)
And the king said unto him, Where is he? And Ziba said unto the king, Behold, he is in the house of Machir the son of Ammiel, in Lo-debar.
Bible in Basic English (BBE)
And the king said to him, Where is he? And Ziba said to the king, He is in the house of Machir, the son of Ammiel, in Lo-debar.
Darby Translation (DBY)
And the king said to him, Where is he? And Ziba said to the king, Behold, he is in the house of Machir the son of Ammiel, in Lodebar.
Webster's Bible (WBS)
And the king said to him, Where [is] he? And Ziba said to the king, Behold, he [is] in the house of Machir, the son of Ammiel, in Lo-debar.
Young's Literal Translation (YLT)
And the king saith to him, 'Where [is] he?' and Ziba saith unto the king, 'Lo, he [is] in the house of Machir, son of Ammiel, in Lo-Debar.'

Read in context

  1. 2సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజుసీబావు నీవేగదా అని అడుగగా అతడునీ దాసుడనైన నేనే సీబాను అనెను.
  2. 3రాజుయెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబాయోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.
  3. 4అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబాచిత్త గించుము, అతడు లోదెబారులో అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.
  4. 5అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పిం చెను.
  5. 6సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదుమెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడుచిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.
Read all of 2 Samuel 9

Cross references

Original words (Hebrew)

2 Samuel 9:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.