2 Samuel · chapter 9 · verse 5
2 Samuel 9:5 in Telugu
అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పిం చెను.
Appudu raajaina daaveedu manushyulanu pampi lodebaarulo nunna amee్mayelu kumaarudagu maakeeru intanundi atani rappim chenu.
2 Samuel 9:5 in English
- King James Version (KJV)
- Then king David sent, and fetched him out of the house of Machir, the son of Ammiel, from Lo-debar.
- World English Bible (WEB)
- Then King David sent and brought him out of the house of Machir the son of Ammiel, from Lo Debar.
- American Standard Version (ASV)
- Then king David sent, and fetched him out of the house of Machir the son of Ammiel, from Lo-debar.
- Bible in Basic English (BBE)
- Then King David sent, and had him taken from Lo-debar, from the house of Machir, the son of Ammiel.
- Darby Translation (DBY)
- And king David sent, and fetched him out of the house of Machir the son of Ammiel, from Lodebar.
- Webster's Bible (WBS)
- Then king David sent, and brought him from the house of Machir, the son of Ammiel, from Lo-debar.
- Young's Literal Translation (YLT)
- And king David sendeth, and taketh him out of the house of Machir son of Ammiel, of Lo-Debar,
Read in context
- 3రాజుయెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబాయోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.
- 4అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబాచిత్త గించుము, అతడు లోదెబారులో అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.
- 5అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పిం చెను.
- 6సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదుమెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడుచిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.
- 7అందుకు దావీదునీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా