2 Thessalonians · chapter 3 · verse 1
2 Thessalonians 3:1 in Telugu
తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును,
Tudaku sahodarulaaraa, meelo jaruguchunna prakaaramu prabhuvuvaakyamu sheeghramugaa vyaapinchi mahima parachabadu nimittamunu,
2 Thessalonians 3:1 in English
- King James Version (KJV)
- Finally, brethren, pray for us, that the word of the Lord may have [free] course, and be glorified, even as [it is] with you:
- World English Bible (WEB)
- Finally, brothers, pray for us, that the word of the Lord may spread rapidly and be glorified, even as also with you,
- American Standard Version (ASV)
- Finally, brethren, pray for us, that the word of the Lord may run and be glorified, even as also [it is] with you;
- Bible in Basic English (BBE)
- For the rest, my brothers, let there be prayer for us that the word of the Lord may go forward with increasing glory, even as it does with you;
- Darby Translation (DBY)
- For the rest, brethren, pray for us, that the word of the Lord may run and be glorified, even as also with you;
- Webster's Bible (WBS)
- Finally, brethren, pray for us, that the word of the Lord may have [free] course, and be glorified, even as [it is] with you;
- Young's Literal Translation (YLT)
- As to the rest, pray ye, brethren, concerning us, that the word of the Lord may run and may be glorified, as also with you,
Read in context
- 1తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును,
- 2మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు.
- 3అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును.
Cross references
- 1 Thessalonians 5:25 1 థెస్సలొనీకయులకు 5:25సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
- Colossians 4:3 కొలొస్సయులకు 4:3మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే
- 1 Corinthians 16:9 1 కొరింథీయులకు 16:9కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.
- Ephesians 6:19–20 ఎఫెసీయులకు 6:19–20మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు దానినిగూర్చి నేను మాట లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
- Acts 19:20 అపొస్తలుల కార్యములు 19:20ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
- Acts 12:24 అపొస్తలుల కార్యములు 12:24దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
- 1 Thessalonians 1:8 1 థెస్సలొనీకయులకు 1:8అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.
- 1 Thessalonians 2:13 1 థెస్సలొనీకయులకు 2:13ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
- 1 Thessalonians 5:17 1 థెస్సలొనీకయులకు 5:17యెడతెగక ప్రార్థనచేయుడి;
- Romans 15:30 రోమీయులకు 15:30సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును,
- 2 Timothy 2:9 2 తిమోతికి 2:9నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.
- Matthew 9:38 మత్తయి 9:38గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.
Original words (Greek)
- Finally · G3063λοιπόν loipón
- brethren · G80ἀδελφός adelphós
- pray · G4336προσεύχομαι proseúchomai
- for · G4012περί perí
- us · G2257ἡμῶν hēmōn
- that · G2443ἵνα hína
- word · G3056λόγος lógos
- Lord · G2962κύριος kýrios
- have · G5143τρέχω tréchō
- course · G5143τρέχω tréchō
- and · G2532καί kaí
- glorified · G1392δοξάζω doxázō
- even · G2532καί kaí
- as · G2531καθώς kathṓs
- with · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs