2 Timothy · chapter 4 · verse 5
2 Timothy 4:5 in Telugu
అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
Ayite neevu annivishayamulalo mitamugaa undumu, shramapadumu, suvaartikuni panicheyumu, nee paricharyanu sampoornamugaa jariginchumu.
2 Timothy 4:5 in English
- King James Version (KJV)
- But watch thou in all things, endure afflictions, do the work of an evangelist, make full proof of thy ministry.
- World English Bible (WEB)
- But you be sober in all things, suffer hardship, do the work of an evangelist, and fulfill your ministry.
- American Standard Version (ASV)
- But be thou sober in all things, suffer hardship, do the work of an evangelist, fulfil thy ministry.
- Bible in Basic English (BBE)
- But be self-controlled in all things, do without comfort, go on preaching the good news, completing the work which has been given you to do.
- Darby Translation (DBY)
- But thou, be sober in all things, bear evils, do [the] work of an evangelist, fill up the full measure of thy ministry.
- Webster's Bible (WBS)
- But watch thou in all things, endure afflictions, do the work of an evangelist, make full proof of thy ministry.
- Young's Literal Translation (YLT)
- And thou — watch in all things; suffer evil; do the work of one proclaiming good news; of thy ministration make full assurance,
Read in context
- 3ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
- 4సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
- 5అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
- 6నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.
- 7మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
Cross references
- 2 Timothy 1:8 2 తిమోతికి 1:8కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.
- 2 Timothy 2:3 2 తిమోతికి 2:3క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.
- 1 Peter 1:13 1 పేతురు 1:13కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.
- Colossians 4:17 కొలొస్సయులకు 4:17మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.
- 2 Timothy 3:10–12 2 తిమోతికి 3:10–12అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును, అంతి యొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింసపొందుదురు.
- 1 Timothy 4:15 1 తిమోతికి 4:15నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.
- 1 Timothy 4:12 1 తిమోతికి 4:12నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
- Acts 21:8 అపొస్తలుల కార్యములు 21:8మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.
- 1 Thessalonians 5:6 1 థెస్సలొనీకయులకు 5:6కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
- Ephesians 4:11 ఎఫెసీయులకు 4:11మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,
- 2 Timothy 2:10 2 తిమోతికి 2:10అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.
- Mark 13:37 మార్కు 13:37నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- watch · G3525νήφω nḗphō
- thou · G4771σύ sý
- in · G1722ἐν en
- things · G3956πᾶς pâs
- afflictions · G2553κακοπαθέω kakopathéō
- do · G4160ποιέω poiéō
- work · G2041ἔργον érgon
- evangelist · G2099εὐαγγελιστής euangelistḗs
- proof · G4135πληροφορέω plērophoréō
- thy · G4675σοῦ soû
- ministry · G1248διακονία diakonía