Acts · chapter 1 · verse 21
Acts 1:21 in Telugu
కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు,
Kaabatti yohaanu baaptismamichchinadi modalukoni prabhuvaina yesu manayoddanundi paramunaku cherchukonabadina dinamu varaku,
Acts 1:21 in English
- King James Version (KJV)
- Wherefore of these men which have companied with us all the time that the Lord Jesus went in and out among us,
- World English Bible (WEB)
- “Of the men therefore who have accompanied us all the time that the Lord Jesus went in and out among us,
- American Standard Version (ASV)
- Of the men therefore that have companied with us all the time that the Lord Jesus went in and went out among us,
- Bible in Basic English (BBE)
- For this reason, of the men who have been with us all the time, while the Lord Jesus went in and out among us,
- Darby Translation (DBY)
- It is necessary therefore, that of the men who have assembled with us all [the] time in which the Lord Jesus came in and went out among us,
- Webster's Bible (WBS)
- Wherefore, of these men who accompanied us, all the time that the Lord Jesus went in and out among us,
- Young's Literal Translation (YLT)
- 'It behoveth, therefore, of the men who did go with us during all the time in which the Lord Jesus went in and went out among us,
Read in context
- 19ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా
- 20అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.
- 21కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు,
- 22ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.
- 23అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి
Cross references
- John 15:27 యోహాను 15:27మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.
- Luke 10:1–2 లూకా 10:1–2అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పు డాయన వారితో ఇట్లనెనుకోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
- 2 Samuel 5:2 2 సమూయేలు 5:2పూర్వ కాలమున సౌలు మామీద రాజై యుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడునీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెల విచ్చియున్నాడని చెప్పిరి.
- Numbers 27:17 సంఖ్యాకాండము 27:17వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.
- John 10:1–9 యోహాను 10:1–9గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును. మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
- Deuteronomy 31:2 ద్వితీయోపదేశకాండము 31:2ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.
- 1 Kings 3:7 1 రాజులు 3:7నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
Original words (Greek)
- Wherefore · G3767οὖν oûn
- men · G435ἀνήρ anḗr
- which · G3588ὁ ho
- companied · G4905συνέρχομαι synérchomai
- us · G2254ἡμῖν hēmîn
- all · G3956πᾶς pâs
- time · G5550χρόνος chrónos
- that · G3739ὅς hós
- Lord · G2962κύριος kýrios
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- in · G1525εἰσέρχομαι eisérchomai
- and · G2532καί kaí
- out · G1831ἐξέρχομαι exérchomai
- among · G1909ἐπί epí
- us · G2248ἡμᾶς hēmâs