Acts · chapter 10 · verse 8
Acts 10:8 in Telugu
వారికి ఈసంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.
Vaariki eesangatulanniyu vivarinchi vaarini yoppeku pampenu.
Acts 10:8 in English
- King James Version (KJV)
- And when he had declared all [these] things unto them, he sent them to Joppa.
- World English Bible (WEB)
- Having explained everything to them, he sent them to Joppa.
- American Standard Version (ASV)
- and having rehearsed all things unto them, he sent them to Joppa.
- Bible in Basic English (BBE)
- And having given them an account of everything, he sent them to Joppa.
- Darby Translation (DBY)
- and related all things to them, he sent them to Joppa.
- Webster's Bible (WBS)
- And when he had declared all [these] things to them, he sent them to Joppa.
- Young's Literal Translation (YLT)
- and having declared to them all things, he sent them to Joppa.
Read in context
- 6అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.
- 7అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి
- 8వారికి ఈసంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.
- 9మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.
- 10అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై
Cross references
- Acts 10:33 అపొస్తలుల కార్యములు 10:33వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నా మని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను
- Acts 9:36 అపొస్తలుల కార్యములు 9:36మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.
- Acts 26:19 అపొస్తలుల కార్యములు 26:19కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక
- Galatians 1:16 గలతీయులకు 1:16ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
- Psalm 119:59–60 కీర్తనలు 119:59–60నా మార్గములు నేను పరిశీలన చేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.