Acts · chapter 10 · verse 6
Acts 10:6 in Telugu
అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.
Atadu samudrapu darinunna seemonanu oka charmakaaruni yinta digiyunnaadani atanito cheppenu.
Acts 10:6 in English
- King James Version (KJV)
- He lodgeth with one Simon a tanner, whose house is by the sea side: he shall tell thee what thou oughtest to do.
- World English Bible (WEB)
- He is staying with a tanner named Simon, whose house is by the seaside.
- American Standard Version (ASV)
- he lodgeth with one Simon a tanner, whose house is by the sea side.
- Bible in Basic English (BBE)
- Who is living with Simon, a leather-worker, whose house is by the sea.
- Darby Translation (DBY)
- He lodges with a certain Simon, a tanner, whose house is by the sea.
- Webster's Bible (WBS)
- He lodgeth with one Simon a tanner, whose house is by the sea-side: he will tell thee what thou oughtest to do.
- Young's Literal Translation (YLT)
- this one doth lodge with a certain Simon a tanner, whose house is by the sea; this one shall speak to thee what it behoveth thee to do.'
Read in context
- 4అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.
- 5ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;
- 6అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.
- 7అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి
- 8వారికి ఈసంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.
Cross references
- Acts 9:43 అపొస్తలుల కార్యములు 9:43పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.
- Ephesians 4:8–12 ఎఫెసీయులకు 4:8–12అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు. మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
- Acts 11:13–14 అపొస్తలుల కార్యములు 11:13–14అప్పుడతడునీవు యొప్పేకు మనుష్యు లను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలి పించుము; నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను.
- John 7:17 యోహాను 7:17ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.
- Acts 9:6 అపొస్తలుల కార్యములు 9:6లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.
- Romans 10:14–17 రోమీయులకు 10:14–17వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
Original words (Greek)
- He · G3778οὗτος hoûtos
- lodgeth · G3579ξενίζω xenízō
- with · G3844παρά pará
- one · G5100τὶς tìs
- Simon · G4613Σίμων Símōn
- tanner · G1038βυρσεύς byrseús
- whose · G3739ὅς hós
- house · G3614οἰκία oikía
- is · G2076ἐστί estí
- by · G3844παρά pará
- side · G2281θάλασσα thálassa
- he · G3778οὗτος hoûtos
- tell · G2980λαλέω laléō
- thee · G4671σοί soí
- what · G5101τίς tís
- thou · G4571σέ sé
- oughtest · G1163δεῖ deî
- do · G4160ποιέω poiéō