Acts · chapter 11 · verse 30
Acts 11:30 in Telugu
ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.
Aalaaguna chesi barnabaa saulu anu vaaricheta peddala yoddaku daanini pampiri.
Acts 11:30 in English
- King James Version (KJV)
- Which also they did, and sent it to the elders by the hands of Barnabas and Saul.
- World English Bible (WEB)
- which they also did, sending it to the elders by the hands of Barnabas and Saul.
- American Standard Version (ASV)
- which also they did, sending it to the elders by the hand of Barnabas and Saul.
- Bible in Basic English (BBE)
- Which they did, sending it to the rulers of the church by the hand of Barnabas and Saul.
- Darby Translation (DBY)
- which also they did, sending it to the elders by the hand of Barnabas and Saul.
- Webster's Bible (WBS)
- Which also they did, and sent it to the elders by the hands of Barnabas and Saul.
- Young's Literal Translation (YLT)
- which also they did, having sent unto the elders by the hand of Barnabas and Saul.
Read in context
- 28వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
- 29అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పుంపుటకు నిశ్చయించుకొనెను.
- 30ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.
Cross references
- Acts 14:23 అపొస్తలుల కార్యములు 14:23మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
- Acts 12:25 అపొస్తలుల కార్యములు 12:25బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.
- Acts 16:4 అపొస్తలుల కార్యములు 16:4వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.
- 1 Timothy 5:17 1 తిమోతికి 5:17బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.
- Acts 20:17 అపొస్తలుల కార్యములు 20:17అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.
- Titus 1:5 తీతుకు 1:5నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
- James 5:14 యాకోబు 5:14మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.
- Acts 15:6 అపొస్తలుల కార్యములు 15:6అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను
- Acts 15:4 అపొస్తలుల కార్యములు 15:4వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి.
- 1 Peter 5:1 1 పేతురు 5:1తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
- Acts 15:2 అపొస్తలుల కార్యములు 15:2పౌలున కును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.
- Acts 15:23 అపొస్తలుల కార్యములు 15:23వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము.