Acts · chapter 14 · verse 23
Acts 14:23 in Telugu
మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
Mariyu prati sanghamulo vaariki peddalanu erparachi, upavaasamundi, praarthanachesi, vaaru nammina prabhuvunaku vaarini appaginchiri.
Acts 14:23 in English
- King James Version (KJV)
- And when they had ordained them elders in every church, and had prayed with fasting, they commended them to the Lord, on whom they believed.
- World English Bible (WEB)
- When they had appointed elders for them in every assembly, and had prayed with fasting, they commended them to the Lord on whom they had believed.
- American Standard Version (ASV)
- And when they had appointed for them elders in every church, and had prayed with fasting, they commended them to the Lord, on whom they had believed.
- Bible in Basic English (BBE)
- And when they had made selection of some to be rulers in every church, and had given themselves to prayer and kept themselves from food, they put them into the care of the Lord in whom they had faith.
- Darby Translation (DBY)
- And having chosen them elders in each assembly, having prayed with fastings, they committed them to the Lord, on whom they had believed.
- Webster's Bible (WBS)
- And when they had ordained for them elders in every church, and had prayed with fasting, they commended them to the Lord, on whom they believed.
- Young's Literal Translation (YLT)
- and having appointed to them by vote elders in every assembly, having prayed with fastings, they commended them to the Lord in whom they had believed.
Read in context
- 21వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్ర కును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి
- 22శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
- 23మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
- 24తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకువచ్చిరి.
- 25మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.
Cross references
- Titus 1:5 తీతుకు 1:5నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
- James 5:14 యాకోబు 5:14మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.
- Acts 11:30 అపొస్తలుల కార్యములు 11:30ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.
- Acts 20:32 అపొస్తలుల కార్యములు 20:32ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచ బడినవారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తి మంతుడు.
- 2 Timothy 2:2 2 తిమోతికి 2:2నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము,
- 1 Timothy 5:22 1 తిమోతికి 5:22త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
- 1 Timothy 5:1 1 తిమోతికి 5:1వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
- Acts 20:17 అపొస్తలుల కార్యములు 20:17అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.
- Acts 15:4 అపొస్తలుల కార్యములు 15:4వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి.
- 2 John 1:1 2 యోహాను 1:1పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.
- 1 Peter 5:1 1 పేతురు 5:1తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
- Acts 15:6 అపొస్తలుల కార్యములు 15:6అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను
Original words (Greek)
- And · G1161δέ dé
- ordained · G5500χειροτονέω cheirotonéō
- them · G846αὐτός autós
- elders · G4245πρεσβύτερος presbýteros
- every · G2596κατά katá
- church · G1577ἐκκλησία ekklēsía
- prayed · G4336προσεύχομαι proseúchomai
- with · G3326μετά metá
- fasting · G3521νηστεία nēsteía
- commended · G3908παρατίθημι paratíthēmi
- them · G846αὐτός autós
- Lord · G2962κύριος kýrios
- on · G1519εἰς eis
- whom · G3739ὅς hós
- believed · G4100πιστεύω pisteúō