Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 11 · verse 7

Acts 11:7 in Telugu

అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.

Appudu peturoo, neevu lechi champukoni tinumani yoka shabdamu naato chepputa vintini.

Acts 11:7 in English

King James Version (KJV)
And I heard a voice saying unto me, Arise, Peter; slay and eat.
World English Bible (WEB)
I also heard a voice saying to me, ‘Rise, Peter, kill and eat!’
American Standard Version (ASV)
And I heard also a voice saying unto me, Rise, Peter; kill and eat.
Bible in Basic English (BBE)
And a voice came to my ears saying, Come, Peter; take them for food.
Darby Translation (DBY)
And I heard also a voice saying to me, Rise up, Peter, slay and eat.
Webster's Bible (WBS)
And I heard a voice saying to me, Arise, Peter; slay and eat.
Young's Literal Translation (YLT)
and I heard a voice saying to me, Having risen, Peter, slay and eat;

Read in context

  1. 5నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను.
  2. 6దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను.
  3. 7అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.
  4. 8అందుకు నేనువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా
  5. 9రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండిదేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.
Read all of Acts 11

Original words (Greek)

Acts 11:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.