Acts · chapter 12 · verse 13
Acts 12:13 in Telugu
అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
Atadu talavaakiti talupu tattuchundagaa, rode anu oka chinnadi aalakinchutaku vachchenu.
Acts 12:13 in English
- King James Version (KJV)
- And as Peter knocked at the door of the gate, a damsel came to hearken, named Rhoda.
- World English Bible (WEB)
- When Peter knocked at the door of the gate, a servant girl named Rhoda came to answer.
- American Standard Version (ASV)
- And when he knocked at the door of the gate, a maid came to answer, named Rhoda.
- Bible in Basic English (BBE)
- And he gave a blow on the door, and a young girl came to it, named Rhoda.
- Darby Translation (DBY)
- And when he had knocked at the door of the entry, a maid came to listen, by name Rhoda;
- Webster's Bible (WBS)
- And as Peter knocked at the door of the gate, a damsel came to hearken, named Rhoda.
- Young's Literal Translation (YLT)
- And Peter having knocked at the door of the porch, there came a damsel to hearken, by name Rhoda,
Read in context
- 11పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.
- 12ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.
- 13అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
- 14ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయిపేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.
- 15అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.
Cross references
- Acts 12:16 అపొస్తలుల కార్యములు 12:16పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.
- Luke 13:25 లూకా 13:25ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు
- John 18:16–17 యోహాను 18:16–17పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను. ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.