Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 12 · verse 16

Acts 12:16 in Telugu

పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.

Peturu inkanu tattuchunnanduna vaaru talupu teesi atanini choochi vibhraanti nondiri.

Acts 12:16 in English

King James Version (KJV)
But Peter continued knocking: and when they had opened [the door], and saw him, they were astonished.
World English Bible (WEB)
But Peter continued knocking. When they had opened, they saw him and were amazed.
American Standard Version (ASV)
But Peter continued knocking: and when they had opened, they saw him, and were amazed.
Bible in Basic English (BBE)
But Peter went on giving blows on the door: and when it was open and they saw him, they were full of wonder.
Darby Translation (DBY)
But Peter continued knocking: and having opened, they saw him and were astonished.
Webster's Bible (WBS)
But Peter continued knocking. And when they had opened [the door] , and saw him, they were astonished.
Young's Literal Translation (YLT)
and Peter was continuing knocking, and having opened, they saw him, and were astonished,

Read in context

  1. 14ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయిపేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.
  2. 15అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.
  3. 16పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.
  4. 17అతడు ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను.
  5. 18తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.
Read all of Acts 12

Original words (Greek)

Acts 12:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.