Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 12 · verse 21

Acts 12:21 in Telugu

నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా

Niyamimpabadina dinamandu herodu raajavastramulu dharinchukoni nyaayapeethamu meeda koorchundi vaari yeduta upanyaasamucheyagaa

Acts 12:21 in English

King James Version (KJV)
And upon a set day Herod, arrayed in royal apparel, sat upon his throne, and made an oration unto them.
World English Bible (WEB)
On an appointed day, Herod dressed himself in royal clothing, sat on the throne, and gave a speech to them.
American Standard Version (ASV)
And upon a set day Herod arrayed himself in royal apparel, and sat on the throne, and made an oration unto them.
Bible in Basic English (BBE)
And on the day which had been fixed, Herod, dressed in his robes and seated in his place, made a public statement to them.
Darby Translation (DBY)
And on a set day, clothed in royal apparel and sitting on the elevated seat [of honour], Herod made a public oration to them.
Webster's Bible (WBS)
And upon a set day, Herod arrayed in royal apparel, sat upon his throne, and made an oration to them.
Young's Literal Translation (YLT)
and on a set day, Herod having arrayed himself in kingly apparel, and having sat down upon the tribunal, was making an oration unto them,

Read in context

  1. 19హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.
  2. 20తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
  3. 21నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా
  4. 22జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.
  5. 23అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
Read all of Acts 12

Original words (Greek)

Acts 12:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.