Acts · chapter 12 · verse 5
Acts 12:5 in Telugu
పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.
Peturu cherasaalalo uncha badenu, sanghamayite atanikoraku atyaasaktito devuniki praarthanacheyuchundenu.
Acts 12:5 in English
- King James Version (KJV)
- Peter therefore was kept in prison: but prayer was made without ceasing of the church unto God for him.
- World English Bible (WEB)
- Peter therefore was kept in the prison, but constant prayer was made by the assembly to God for him.
- American Standard Version (ASV)
- Peter therefore was kept in the prison: but prayer was made earnestly of the church unto God for him.
- Bible in Basic English (BBE)
- So Peter was kept in prison: but the church made strong prayer to God for him.
- Darby Translation (DBY)
- Peter therefore was kept in the prison; but unceasing prayer was made by the assembly to God concerning him.
- Webster's Bible (WBS)
- Peter therefore was kept in prison: but prayer was made without ceasing by the church to God for him.
- Young's Literal Translation (YLT)
- Peter, therefore, indeed, was kept in the prison, and fervent prayer was being made by the assembly unto God for him,
Read in context
- 3ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.
- 4అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైని కులకు అతనిని అప్పగించెను.
- 5పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.
- 6హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.
- 7ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టిత్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.
Cross references
- 1 Corinthians 12:26 1 కొరింథీయులకు 12:26కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతో షించును.
- 1 Thessalonians 5:17 1 థెస్సలొనీకయులకు 5:17యెడతెగక ప్రార్థనచేయుడి;
- James 5:16 యాకోబు 5:16మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
- Ephesians 6:18–20 ఎఫెసీయులకు 6:18–20ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు దానినిగూర్చి నేను మాట లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
- 2 Corinthians 1:11 2 కొరింథీయులకు 1:11అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
- Matthew 18:19 మత్తయి 18:19మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.
- Luke 18:1 లూకా 18:1వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
- Acts 12:12 అపొస్తలుల కార్యములు 12:12ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.
- Isaiah 62:6–7 యెషయా 62:6–7యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు
- Hebrews 13:3 హెబ్రీయులకు 13:3మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
Original words (Greek)
- Peter · G4074Πέτρος Pétros
- therefore · G3767οὖν oûn
- kept · G5083τηρέω tēréō
- in · G1722ἐν en
- prison · G5438φυλακή phylakḗ
- but · G1161δέ dé
- prayer · G4335προσευχή proseuchḗ
- was · G2258ἦν ēn
- made · G1096γίνομαι gínomai
- ceasing · G1618ἐκτενής ektenḗs
- of · G5259ὑπό hypó
- church · G1577ἐκκλησία ekklēsía
- unto · G4314πρός prós
- God · G2316θεός theós
- for · G5228ὑπέρ hypér
- him · G846αὐτός autós