Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 13 · verse 23

Acts 13:23 in Telugu

అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను.

Atani santaanamunundi devudu tana vaagdaanamu choppuna ishraayelukoraku rakshakudagu yesunu puttim chenu.

Acts 13:23 in English

King James Version (KJV)
Of this man’s seed hath God according to [his] promise raised unto Israel a Saviour, Jesus:
World English Bible (WEB)
From this man’s offspring, God has brought salvation to Israel according to his promise,
American Standard Version (ASV)
Of this man’s seed hath God according to promise brought unto Israel a Saviour, Jesus;
Bible in Basic English (BBE)
From this man's seed has God given to Israel a Saviour, even Jesus, as he gave his word;
Darby Translation (DBY)
Of this man's seed according to promise has God brought to Israel a Saviour, Jesus;
Webster's Bible (WBS)
Of this man's offspring hath God, according to [his] promise, raised up to Israel a Savior, Jesus:
Young's Literal Translation (YLT)
'Of this one's seed God, according to promise, did raise to Israel a Saviour — Jesus,

Read in context

  1. 21ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను.
  2. 22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
  3. 23అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను.
  4. 24ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.
  5. 25యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.
Read all of Acts 13

Cross references

Original words (Greek)

Acts 13:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.