Acts · chapter 13 · verse 42
Acts 13:42 in Telugu
వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.
Vaaru samaajamandiramulonundi velluchundagaa ee maatalanu marusati vishraantidinamuna tamato cheppavalenani janulu vedukoniri.
Acts 13:42 in English
- King James Version (KJV)
- And when the Jews were gone out of the synagogue, the Gentiles besought that these words might be preached to them the next sabbath.
- World English Bible (WEB)
- So when the Jews went out of the synagogue, the Gentiles begged that these words might be preached to them the next Sabbath.
- American Standard Version (ASV)
- And as they went out, they besought that these words might be spoken to them the next sabbath.
- Bible in Basic English (BBE)
- And when they went out, they made a request that these words might be said to them again on the Sabbath after.
- Darby Translation (DBY)
- And as they went out they begged that these words might be spoken to them the ensuing sabbath.
- Webster's Bible (WBS)
- And when the Jews had gone out of the synagogue, the Gentiles besought that these words might be preached to them the next sabbath.
- Young's Literal Translation (YLT)
- And having gone forth out of the synagogue of the Jews, the nations were calling upon [them] that on the next sabbath these sayings may be spoken to them,
Read in context
- 40ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా
- 41ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.
- 42వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.
- 43సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరువారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.
- 44మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.
Cross references
- Acts 28:28 అపొస్తలుల కార్యములు 28:28కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక,
- Acts 10:33 అపొస్తలుల కార్యములు 10:33వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నా మని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను
- Matthew 19:30 మత్తయి 19:30మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగు దురు.
- Ezekiel 3:6 యెహెజ్కేలు 3:6నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు.
- Matthew 11:21 మత్తయి 11:21అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు.
- Acts 13:14 అపొస్తలుల కార్యములు 13:14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- when · G1826ἔξειμι éxeimi
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- gone · G1826ἔξειμι éxeimi
- of · G1537ἐκ ek
- synagogue · G4864συναγωγή synagōgḗ
- Gentiles · G1484ἔθνος éthnos
- besought · G3870παρακαλέω parakaléō
- these · G5023ταῦτα taûta
- words · G4487ῥῆμα rhēma
- preached · G2980λαλέω laléō
- them · G846αὐτός autós
- next · G3342μεταξύ metaxý
- sabbath · G4521σάββατον sábbaton