Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 13 · verse 44

Acts 13:44 in Telugu

మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.

Marusati vishraantidinamuna daadaapugaa aa pattana mantayu devuni vaakyamu vinutaku koodivachchenu.

Acts 13:44 in English

King James Version (KJV)
And the next sabbath day came almost the whole city together to hear the word of God.
World English Bible (WEB)
The next Sabbath, almost the whole city was gathered together to hear the word of God.
American Standard Version (ASV)
And the next sabbath almost the whole city was gathered together to hear the word of God.
Bible in Basic English (BBE)
And on the Sabbath after, almost all the town came together to give hearing to the word of God.
Darby Translation (DBY)
And on the coming sabbath almost all the city was gathered together to hear the word of God.
Webster's Bible (WBS)
And the next sabbath came almost the whole city together to hear the word of God.
Young's Literal Translation (YLT)
And on the coming sabbath, almost all the city was gathered together to hear the word of God,

Read in context

  1. 42వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.
  2. 43సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరువారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.
  3. 44మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.
  4. 45యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.
  5. 46అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరిదేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము
Read all of Acts 13

Cross references

Original words (Greek)

Acts 13:44 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.