Acts · chapter 13 · verse 9
Acts 13:9 in Telugu
అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై
Anduku paulu anabadina saulu parishuddhaatmato nindinavaadai
Acts 13:9 in English
- King James Version (KJV)
- Then Saul, (who also [is called] Paul,) filled with the Holy Ghost, set his eyes on him,
- World English Bible (WEB)
- But Saul, who is also called Paul, filled with the Holy Spirit, fastened his eyes on him
- American Standard Version (ASV)
- But Saul, who is also [called] Paul, filled with the Holy Spirit, fastened his eyes on him,
- Bible in Basic English (BBE)
- But Saul, whose other name is Paul, being full of the Holy Spirit, looking hard at him, said,
- Darby Translation (DBY)
- But Saul, who also [is] Paul, filled with [the] Holy Spirit, fixing his eyes upon him,
- Webster's Bible (WBS)
- Then Saul (who also [is called] Paul) filled with the Holy Spirit, set his eyes on him,
- Young's Literal Translation (YLT)
- And Saul — who also [is] Paul — having been filled with the Holy Spirit, and having looked stedfastly on him,
Read in context
- 7ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
- 8అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.
- 9అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై
- 10అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
- 11ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
Cross references
- Micah 3:8 మీకా 3:8నేనైతే యాకోబు సంతతివారికి తమ దోష మును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.
- Acts 4:8 అపొస్తలుల కార్యములు 4:8పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,
- Acts 2:4 అపొస్తలుల కార్యములు 2:4అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.
- Acts 7:55 అపొస్తలుల కార్యములు 7:55అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి
- Mark 3:5 మార్కు 3:5ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.
- Acts 4:31 అపొస్తలుల కార్యములు 4:31వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.