Acts · chapter 15 · verse 14
Acts 15:14 in Telugu
అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.
Anyajanulalonundi devudu tana naamamukoraku oka janamunu erparachukonutaku vaarini elaagu modata kataakshincheno sumeyonu vivarinchi yunnaadu.
Acts 15:14 in English
- King James Version (KJV)
- Simeon hath declared how God at the first did visit the Gentiles, to take out of them a people for his name.
- World English Bible (WEB)
- Simeon has reported how God first visited the nations to take out of them a people for his name.
- American Standard Version (ASV)
- Symeon hath rehearsed how first God visited the Gentiles, to take out of them a people for his name.
- Bible in Basic English (BBE)
- Symeon has given an account of how God was first pleased to take from among the Gentiles a people for himself.
- Darby Translation (DBY)
- Simon has related how God first visited to take out of [the] nations a people for his name.
- Webster's Bible (WBS)
- Simeon hath declared how God at the first visited the Gentiles to take from among them a people for his name.
- Young's Literal Translation (YLT)
- Simeon did declare how at first God did look after to take out of the nations a people for His name,
Read in context
- 12అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్న బాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను.
- 13వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహో దరులారా, నా మాట ఆలకించుడి.
- 14అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.
- 15ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా
- 16ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు
Cross references
- 2 Peter 1:1 2 పేతురు 1:1యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
- Acts 15:7–9 అపొస్తలుల కార్యములు 15:7–9సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్ర పరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు
- Luke 2:31–32 లూకా 2:31–32నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
- Isaiah 43:21 యెషయా 43:21నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.
- 1 Peter 2:9–10 1 పేతురు 2:9–10అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
- Romans 1:5 రోమీయులకు 1:5యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
- Isaiah 55:11–13 యెషయా 55:11–13నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.
Original words (Greek)
- Simeon · G4826Συμεών Symeṓn
- declared · G1834ἐξηγέομαι exēgéomai
- how · G2531καθώς kathṓs
- God · G2316θεός theós
- first · G4412πρῶτον prōton
- visit · G1980ἐπισκέπτομαι episképtomai
- Gentiles · G1484ἔθνος éthnos
- take · G2983λαμβάνω lambánō
- them · G1537ἐκ ek
- people · G2992λαός laós
- for · G1909ἐπί epí
- his · G846αὐτός autós
- name · G3686ὄνομα ónoma