Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 43 · verse 21

Isaiah 43:21 in Telugu

నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.

Naa nimittamu nenu nirminchina janulu naa strotramunu prachuramu cheyuduru.

Isaiah 43:21 in English

King James Version (KJV)
This people have I formed for myself; they shall shew forth my praise.
World English Bible (WEB)
the people which I formed for myself, that they might declare my praise.
American Standard Version (ASV)
the people which I formed for myself, that they might set forth my praise.
Bible in Basic English (BBE)
Even the people whom I made to be the witnesses of my praise.
Darby Translation (DBY)
This people have I formed for myself: they shall shew forth my praise.
Webster's Bible (WBS)
This people have I formed for myself; they shall show forth my praise.
Young's Literal Translation (YLT)
This people I have formed for Myself, My praise they recount.

Read in context

  1. 19ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
  2. 20నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును
  3. 21నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.
  4. 22యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.
  5. 23దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.
Read all of Isaiah 43

Cross references

Original words (Hebrew)

Isaiah 43:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.