Acts · chapter 15 · verse 35
Acts 15:35 in Telugu
అయితే పౌలును బర్నబాయు అంతి యొకయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.
Ayite paulunu barnabaayu anti yokayalo nilichi, yinka anekulato kooda prabhuvu vaakyamu bodhinchuchu prakatinchuchu nundiri.
Acts 15:35 in English
- King James Version (KJV)
- Paul also and Barnabas continued in Antioch, teaching and preaching the word of the Lord, with many others also.
- World English Bible (WEB)
- But Paul and Barnabas stayed in Antioch, teaching and preaching the word of the Lord, with many others also.
- American Standard Version (ASV)
- But Paul and Barnabas tarried in Antioch, teaching and preaching the word of the Lord, with many others also.
- Bible in Basic English (BBE)
- But Paul and Barnabas kept on in Antioch, teaching and preaching the word of God, with a number of others.
- Darby Translation (DBY)
- And Paul and Barnabas stayed in Antioch, teaching and announcing the glad tidings, with many others also, of the word of the Lord.
- Webster's Bible (WBS)
- Paul also and Barnabas continued in Antioch, teaching and preaching the word of the Lord, with many others also.
- Young's Literal Translation (YLT)
- And Paul and Barnabas continued in Antioch, teaching and proclaiming good news — with many others also — the word of the Lord;
Read in context
- 33వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన
- 34వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.
- 35అయితే పౌలును బర్నబాయు అంతి యొకయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.
- 36కొన్ని దినములైన తరువాతఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.
- 37అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను.
Cross references
- Colossians 1:28 కొలొస్సయులకు 1:28ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
- 2 Timothy 4:2 2 తిమోతికి 4:2వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
- Acts 13:1 అపొస్తలుల కార్యములు 13:1అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.
- Matthew 28:19–20 మత్తయి 28:19–20కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
- Acts 8:4 అపొస్తలుల కార్యములు 8:4కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.
- Acts 28:31 అపొస్తలుల కార్యములు 28:31ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.
- 1 Timothy 2:7 1 తిమోతికి 2:7ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.
- Acts 14:28 అపొస్తలుల కార్యములు 14:28పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడపిరి.
Original words (Greek)
- Paul · G3972Παῦλος Paûlos
- also · G1161δέ dé
- and · G2532καί kaí
- Barnabas · G921Βαρνάβας Barnábas
- continued · G1304διατρίβω diatríbō
- in · G1722ἐν en
- Antioch · G490Ἀντιόχεια Antiócheia
- teaching · G1321διδάσκω didáskō
- and · G2532καί kaí
- preaching · G2097εὐαγγελίζω euangelízō
- word · G3056λόγος lógos
- Lord · G2962κύριος kýrios
- with · G3326μετά metá
- many · G4183πολύς polýs
- others · G2087ἕτερος héteros
- also · G2532καί kaí