Acts · chapter 15 · verse 33
Acts 15:33 in Telugu
వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన
Vaaru akkada kontakaalamu gadapi, sahodarulayoddanundi tammunu pampina
Acts 15:33 in English
- King James Version (KJV)
- And after they had tarried [there] a space, they were let go in peace from the brethren unto the apostles.
- World English Bible (WEB)
- After they had spent some time there, they were dismissed in peace from the brothers to the apostles.
- American Standard Version (ASV)
- And after they had spent some time [there], they were dismissed in peace from the brethren unto those that had sent them forth.
- Bible in Basic English (BBE)
- And when they had been there for some time, they were sent back in peace by the brothers to those who had sent them.
- Darby Translation (DBY)
- And having passed some time [there], they were let go in peace from the brethren to those who sent them.
- Webster's Bible (WBS)
- And after they had tarried [there] a time, they were dismissed in peace from the brethren to the apostles.
- Young's Literal Translation (YLT)
- and having passed some time, they were let go with peace from the brethren unto the apostles;
Read in context
- 31వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.
- 32మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిర పరచిరి.
- 33వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన
- 34వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.
- 35అయితే పౌలును బర్నబాయు అంతి యొకయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.
Cross references
- 1 Corinthians 16:11 1 కొరింథీయులకు 16:11గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని యెదురు చూచుచున్నాను.
- Hebrews 11:31 హెబ్రీయులకు 11:31విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
- Acts 16:36 అపొస్తలుల కార్యములు 16:36చెరసాల నాయకుడీ మాటలు పౌలునకు తెలిపిమిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.
- Genesis 26:29 ఆదికాండము 26:29మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితివిు గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.
- 2 John 1:10 2 యోహాను 1:10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
- Exodus 4:18 నిర్గమకాండము 4:18అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.
- Mark 5:34 మార్కు 5:34అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.