Acts · chapter 15 · verse 41
Acts 15:41 in Telugu
సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.
Sanghamulanu sthiraparachuchu siriya kilikiya deshamula dvaaraa sanchaaramu cheyuchundenu.
Acts 15:41 in English
- King James Version (KJV)
- And he went through Syria and Cilicia, confirming the churches.
- World English Bible (WEB)
- He went through Syria and Cilicia, strengthening the assemblies.
- American Standard Version (ASV)
- And he went through Syria and Cilicia, confirming the churches.
- Bible in Basic English (BBE)
- And he went through Syria and Cilicia, making the churches stronger in the faith.
- Darby Translation (DBY)
- And he passed through Syria and Cilicia, confirming the assemblies.
- Webster's Bible (WBS)
- And he went through Syria and Cilicia, confirming the churches.
- Young's Literal Translation (YLT)
- and he went through Syria and Cilicia, confirming the assemblies.
Read in context
- 39వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;
- 40పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి,
- 41సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.
Cross references
- Acts 15:23 అపొస్తలుల కార్యములు 15:23వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము.
- Galatians 1:21 గలతీయులకు 1:21పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చి తిని.
- Acts 15:32 అపొస్తలుల కార్యములు 15:32మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిర పరచిరి.
- Acts 21:3 అపొస్తలుల కార్యములు 21:3కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమ తట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితివిు; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.
- Acts 6:9 అపొస్తలుల కార్యములు 6:9అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని
- Acts 16:4–5 అపొస్తలుల కార్యములు 16:4–5వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.
- Acts 18:18 అపొస్తలుల కార్యములు 18:18పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.