Acts · chapter 16 · verse 2
Acts 16:2 in Telugu
అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.
Atadu lustralonu eekoniyalonu unna sahodarulavalana manchiperu pondinavaadu.
Acts 16:2 in English
- King James Version (KJV)
- Which was well reported of by the brethren that were at Lystra and Iconium.
- World English Bible (WEB)
- The brothers who were at Lystra and Iconium gave a good testimony about him.
- American Standard Version (ASV)
- The same was well reported of by the brethren that were at Lystra and Iconium.
- Bible in Basic English (BBE)
- Of whom the brothers at Lystra and Iconium had a high opinion.
- Darby Translation (DBY)
- who had a [good] testimony of the brethren in Lystra and Iconium.
- Webster's Bible (WBS)
- Who was well reported of by the brethren that were at Lystra and Iconium.
- Young's Literal Translation (YLT)
- who was well testified to by the brethren in Lystra and Iconium;
Read in context
- 1పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.
- 2అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.
- 3అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలుకోరి, అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదుల కందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను.
- 4వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.
Cross references
- 2 Timothy 3:15 2 తిమోతికి 3:15నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
- 1 Timothy 5:10 1 తిమోతికి 5:10సత్క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.
- Acts 16:40 అపొస్తలుల కార్యములు 16:40వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.
- 2 Timothy 3:11 2 తిమోతికి 3:11అంతి యొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను.
- Acts 14:21 అపొస్తలుల కార్యములు 14:21వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్ర కును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి
- Acts 6:3 అపొస్తలుల కార్యములు 6:3కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;
- 1 Timothy 3:7 1 తిమోతికి 3:7మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.
- Acts 13:51 అపొస్తలుల కార్యములు 13:51వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.
- Hebrews 11:2 హెబ్రీయులకు 11:2దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.
- 1 Timothy 5:25 1 తిమోతికి 5:25అటువలె మంచికార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.