Acts · chapter 13 · verse 51
Acts 13:51 in Telugu
వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.
Veeru tama paadadhoolini vaaritattu dulipivesi eekoniyaku vachchiri.
Acts 13:51 in English
- King James Version (KJV)
- But they shook off the dust of their feet against them, and came unto Iconium.
- World English Bible (WEB)
- But they shook off the dust of their feet against them, and came to Iconium.
- American Standard Version (ASV)
- But they shook off the dust of their feet against them, and came unto Iconium.
- Bible in Basic English (BBE)
- But they, shaking off the dust of that place from their feet, came to Iconium.
- Darby Translation (DBY)
- But they, having shaken off the dust of their feet against them, came to Iconium.
- Webster's Bible (WBS)
- But they shook off the dust of their feet against them, and came to Iconium.
- Young's Literal Translation (YLT)
- and they having shaken off the dust of their feet against them, came to Iconium,
Read in context
- 49ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను
- 50గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.
- 51వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.
- 52అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.
Cross references
- Matthew 10:14 మత్తయి 10:14ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
- Luke 9:5 లూకా 9:5మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.
- Acts 18:6 అపొస్తలుల కార్యములు 18:6వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి
- Mark 6:11 మార్కు 6:11ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.
- Acts 14:21 అపొస్తలుల కార్యములు 14:21వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్ర కును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి
- Acts 14:19 అపొస్తలుల కార్యములు 14:19అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.
- Acts 14:1 అపొస్తలుల కార్యములు 14:1ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడియూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.
- Acts 16:2 అపొస్తలుల కార్యములు 16:2అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.
- 2 Timothy 3:11 2 తిమోతికి 3:11అంతి యొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను.