Acts · chapter 17 · verse 28
Acts 17:28 in Telugu
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
Manamaayanayandu bradukuchunnaamu, chalinchu chunnaamu, uniki kaligiyunnaamu. Atuvalemana maayana santaanamani mee kaveeshvarulalo kondarunu cheppuchunnaaru.
Acts 17:28 in English
- King James Version (KJV)
- For in him we live, and move, and have our being; as certain also of your own poets have said, For we are also his offspring.
- World English Bible (WEB)
- ‘For in him we live, move, and have our being.’ As some of your own poets have said, ‘For we are also his offspring.’
- American Standard Version (ASV)
- for in him we live, and move, and have our being; as certain even of your own poets have said, For we are also his offspring.
- Bible in Basic English (BBE)
- For in him we have life and motion and existence; as certain of your verse writers have said, For we are his offspring.
- Darby Translation (DBY)
- for in him we live and move and exist; as also some of the poets amongst you have said, For we are also his offspring.
- Webster's Bible (WBS)
- For in him we live, and move, and have our being; as certain also of your own poets have said, for we are also his offspring.
- Young's Literal Translation (YLT)
- for in Him we live, and move, and are; as also certain of your poets have said: For of Him also we are offspring.
Read in context
- 26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
- 27తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
- 28మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
- 29కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
- 30ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
Cross references
- Job 12:10 యోబు 12:10జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.
- Colossians 1:17 కొలొస్సయులకు 1:17ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
- Hebrews 1:3 హెబ్రీయులకు 1:3ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
- Psalm 36:9 కీర్తనలు 36:9నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము.
- Luke 20:38 లూకా 20:38మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించు చున్నారని వారికి ఉత్తరమిచ్చెను.
- John 5:26 యోహాను 5:26తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.
- John 11:25 యోహాను 11:25అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;
- Psalm 66:9 కీర్తనలు 66:9జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.
- Hebrews 12:9 హెబ్రీయులకు 12:9మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
- 1 Samuel 25:29 1 సమూయేలు 25:29నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.
- Daniel 5:23 దానియేలు 5:23ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.
Original words (Greek)
- For · G1063γάρ gár
- in · G1722ἐν en
- him · G846αὐτός autós
- live · G2198ζάω záō
- and · G2532καί kaí
- move · G2795κινέω kinéō
- and · G2532καί kaí
- being · G2070ἐσμέν esmén
- as · G5613ὡς hōs
- certain · G5100τὶς tìs
- also · G2532καί kaí
- of · G2596κατά katá
- own · G5209ὑμᾶς hymâs
- poets · G4163ποιητής poiētḗs
- said · G2046ἐρέω eréō
- For · G1063γάρ gár
- are · G2070ἐσμέν esmén
- also · G2532καί kaí
- offspring · G1085γένος génos