Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 17 · verse 30

Acts 17:30 in Telugu

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

Aa ajnyaanakaalamulanu devudu choochi choodanattugaa undenu; ippudaite antatanu andarunu maarumanassu pondavalenani manushyulaku aajnyaapinchuchunnaadu.

Acts 17:30 in English

King James Version (KJV)
And the times of this ignorance God winked at; but now commandeth all men every where to repent:
World English Bible (WEB)
The times of ignorance therefore God overlooked. But now he commands that all people everywhere should repent,
American Standard Version (ASV)
The times of ignorance therefore God overlooked; but now he commandeth men that they should all everywhere repent:
Bible in Basic English (BBE)
Those times when men had no knowledge were overlooked by God; but now he gives orders to all men in every place to undergo a change of heart:
Darby Translation (DBY)
God therefore, having overlooked the times of ignorance, now enjoins men that they shall all everywhere repent,
Webster's Bible (WBS)
And the times of this ignorance God winked at; but now commandeth all men every where to repent:
Young's Literal Translation (YLT)
the times, indeed, therefore, of the ignorance God having overlooked, doth now command all men everywhere to reform,

Read in context

  1. 28మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
  2. 29కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
  3. 30ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
  4. 31ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
  5. 32మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
Read all of Acts 17

Cross references

Original words (Greek)

Acts 17:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.