Acts · chapter 18 · verse 20
Acts 18:20 in Telugu
వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా
Vaarinkanu kontakaalamundumani atani vedukonagaa
Acts 18:20 in English
- King James Version (KJV)
- When they desired [him] to tarry longer time with them, he consented not;
- World English Bible (WEB)
- When they asked him to stay with them a longer time, he declined;
- American Standard Version (ASV)
- And when they asked him to abide a longer time, he consented not;
- Bible in Basic English (BBE)
- And being requested by them to be there for a longer time, he said, No;
- Darby Translation (DBY)
- And when they asked him that he would remain for a longer time [with them] he did not accede,
- Webster's Bible (WBS)
- When they desired [him] to tarry longer time with them, he consented not:
- Young's Literal Translation (YLT)
- and they having requested [him] to remain a longer time with them, he did not consent,
Read in context
- 18పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.
- 19వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.
- 20వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా
- 21అతడు ఒప్పకదేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
- 22తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.
Cross references
- Mark 1:37–38 మార్కు 1:37–38ఆయనను కనుగొని, అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.
- Acts 21:13–14 అపొస్తలుల కార్యములు 21:13–14పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొననందున మేముప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊర కుంటిమి.
- Acts 20:16 అపొస్తలుల కార్యములు 20:16సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
- 1 Corinthians 16:12 1 కొరింథీయులకు 16:12సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతో కూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.