Acts · chapter 18 · verse 19
Acts 18:19 in Telugu
వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.
Vaaru ephesunaku vachchinappudu atadu vaarinakkada vidichipetti, taanu maatramu samaajamandiramulo praveshinchi, yoodulato tarkinchuchundenu.
Acts 18:19 in English
- King James Version (KJV)
- And he came to Ephesus, and left them there: but he himself entered into the synagogue, and reasoned with the Jews.
- World English Bible (WEB)
- He came to Ephesus, and he left them there; but he himself entered into the synagogue and reasoned with the Jews.
- American Standard Version (ASV)
- And they came to Ephesus, and he left them there: but he himself entered into the synagogue, and reasoned with the Jews.
- Bible in Basic English (BBE)
- And they came down to Ephesus and he left them there: and he himself went into the Synagogue and had a discussion with the Jews.
- Darby Translation (DBY)
- and he arrived at Ephesus, and left them there. But entering himself into the synagogue he reasoned with the Jews.
- Webster's Bible (WBS)
- And he came to Ephesus, and left them there: but he himself entered into the synagogue, and reasoned with the Jews.
- Young's Literal Translation (YLT)
- and he came down to Ephesus, and did leave them there, and he himself having entered into the synagogue did reason with the Jews:
Read in context
- 17అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.
- 18పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.
- 19వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.
- 20వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా
- 21అతడు ఒప్పకదేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
Cross references
- Ephesians 1:1 ఎఫెసీయులకు 1:1దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి వ్రాయునది
- 1 Timothy 1:3 1 తిమోతికి 1:3నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,
- 2 Timothy 1:18 2 తిమోతికి 1:18మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.
- Acts 20:16 అపొస్తలుల కార్యములు 20:16సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
- Acts 18:4 అపొస్తలుల కార్యములు 18:4అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
- 1 Corinthians 15:32 1 కొరింథీయులకు 15:32మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.
- Acts 18:24 అపొస్తలుల కార్యములు 18:24అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై యుండెను.
- Acts 19:1 అపొస్తలుల కార్యములు 19:1అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా
- Acts 19:17 అపొస్తలుల కార్యములు 19:17ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.
- Acts 19:26 అపొస్తలుల కార్యములు 19:26అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.
- Revelation 1:11 ప్రకటన 1:11నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.
- Acts 17:2–3 అపొస్తలుల కార్యములు 17:2–3గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- came · G2658καταντάω katantáō
- to · G1519εἰς eis
- Ephesus · G2181Ἔφεσος Éphesos
- and · G2548κἀκεῖνος kakeînos
- them · G2641καταλείπω kataleípō
- there · G847αὐτοῦ autoû
- but · G1161δέ dé
- he · G1525εἰσέρχομαι eisérchomai
- himself · G846αὐτός autós
- entered · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- synagogue · G4864συναγωγή synagōgḗ
- reasoned · G1256διαλέγομαι dialégomai
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos