Acts · chapter 18 · verse 7
Acts 18:7 in Telugu
అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను.
Akkadanundi velli, devuniyandu bhaktigala teetiyu yoostu anu okani yintiki vachchenu. Atani yillu samaajamandiramunu aanukoniyundenu.
Acts 18:7 in English
- King James Version (KJV)
- And he departed thence, and entered into a certain [man’s] house, named Justus, [one] that worshipped God, whose house joined hard to the synagogue.
- World English Bible (WEB)
- He departed there and went into the house of a certain man named Justus, one who worshiped God, whose house was next door to the synagogue.
- American Standard Version (ASV)
- And he departed thence, and went into the house of a certain man named Titus Justus, one that worshipped God, whose house joined hard to the synagogue.
- Bible in Basic English (BBE)
- And moving from there, he went into the house of a man named Titus Justus, a God-fearing man, whose house was very near the Synagogue.
- Darby Translation (DBY)
- And departing thence he came to the house of a certain [man], by name Justus, who worshipped God, whose house adjoined the synagogue.
- Webster's Bible (WBS)
- And he departed thence, and entered into the house of a certain man named Justus, [one] that worshiped God, whose house joined close to the synagogue.
- Young's Literal Translation (YLT)
- And having departed thence, he went to the house of a certain one, by name Justus, a worshipper of God, whose house was adjoining the synagogue,
Read in context
- 5సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.
- 6వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి
- 7అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను.
- 8ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాస ముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి.
- 9రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.
Cross references
- Acts 16:14 అపొస్తలుల కార్యములు 16:14అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.
- Colossians 4:11 కొలొస్సయులకు 4:11మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరిన వారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.
- Acts 10:22 అపొస్తలుల కార్యములు 10:22అందుకు వారునీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.
- Acts 17:4 అపొస్తలుల కార్యములు 17:4వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.
- Acts 10:2 అపొస్తలుల కార్యములు 10:2అతడు తన యింటి వారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు.
- Acts 13:42 అపొస్తలుల కార్యములు 13:42వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- departed · G3327μεταβαίνω metabaínō
- thence · G1564ἐκεῖθεν ekeîthen
- entered · G2064ἔρχομαι érchomai
- into · G1519εἰς eis
- certain · G5100τὶς tìs
- house · G3614οἰκία oikía
- named · G3686ὄνομα ónoma
- Justus · G2459Ἰοῦστος Ioûstos
- that · G3739ὅς hós
- worshipped · G4576σέβομαι sébomai
- God · G2316θεός theós
- whose · G3588ὁ ho
- house · G3614οἰκία oikía
- to · G4927συνομορέω synomoréō
- synagogue · G4864συναγωγή synagōgḗ