Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 19 · verse 11

Acts 19:11 in Telugu

మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;

Mariyu devudu paulucheta visheshamaina adbhutamulanu cheyinchenu;

Acts 19:11 in English

King James Version (KJV)
And God wrought special miracles by the hands of Paul:
World English Bible (WEB)
God worked special miracles by the hands of Paul,
American Standard Version (ASV)
And God wrought special miracles by the hands of Paul:
Bible in Basic English (BBE)
And God did special works of power by the hands of Paul:
Darby Translation (DBY)
And God wrought no ordinary miracles by the hands of Paul,
Webster's Bible (WBS)
And God wrought special miracles by the hands of Paul:
Young's Literal Translation (YLT)
mighty works also — not common — was God working through the hands of Paul,

Read in context

  1. 9అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.
  2. 10రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.
  3. 11మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;
  4. 12అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.
  5. 13అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులుపౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.
Read all of Acts 19

Cross references

Original words (Greek)

Acts 19:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.